మనం తినే ప్లేటు చుట్టూ నీళ్లు చల్లడం అనే ఆచారం పూర్వకాలం నుంచి కొనసాగుతోంది. ఇప్పటికీ చాలా మంది ఇలా చేయడం ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల మనం తినే ప్రదేశంలో ప్రతికూలతలు ప్రవేశించకుండా ప్లేట్ చుట్టూ నీటి రేఖ ఏర్పడుతుంది. ఇంకో కారణం కూడా ఉంది.. తినడానికి ముందు ప్లేట్ చుట్టూ నీరు చల్లడం వల్ల అన్నపూర్ణ దేవికి, ఇష్ట దైవానికి గౌరవంగా ఈ పనిని చేస్తారు.…