ఎలక్టోరల్ ఇంకు లేదా ఓటర్ ఇంకు లేదా ఎలక్షన్ ఇంకు అని పిలుస్తారు. దీన్ని అలా ఉండడం కోసం ఇందులో సిల్వర్ నైట్రేట్ ని కలుపుతారు. ఈ సిల్వర్ నైట్రేట్ కలిపిన ఇంకు వేలిని తాకగానే మరకలా అంటుకుపోతుంది. అయితే దేశంలో తొలిసారి ఎన్నికలు నిర్వహించిన సమయంలో ఎన్నికల సంఘం చాలా సమస్యలు ఎదుర్కొంది. వాటిలో ముఖ్యమైనది దొంగ ఓట్లు. ఒకసారి ఓటు వేసిన వాళ్లు మళ్లీ మళ్లీ వస్తుండటంతో…