ఇషా అంబానీ వద్ద ఉన్న లగ్జరీ, ఖరీదైన కార్ల లిస్ట్‌లో మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఒకటి. ధర రూ. 1.77 కోట్ల నుంచి రూ. 1.86 కోట్లు ఉంటుంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర. ఈ కారులో 3.0 లీటర్ 6 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉపయోగించారు. అంతేకాకుండా, ఇందులో 3.0 లీటర్ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్ కూడా ఉంది. అయితే ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన నీతా ముకేశ్ అంబానీల…