• ఎంటర్టైన్మెంట్

    చిరంజీవి మాజీ అల్లుడు మృతి, చికిత్స తీసుకుంటూనే..?

    శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో మృతి చెందినట్లు సమాచారం. గత కొంతకాలంగా లంగ్స్ క్యాన్సర్‌తో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు శిరీష్ భరద్వాజ్. ఇవాళ ఉదయం హైదరాబాద్ ఆస్పత్రిలోనే ఆయన చికిత్స తీసుకుంటూనే శిరీష్ భరద్వాజ్ మృతి చెందినట్లు సమాచారం. అయితే మెగా స్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ ఈరోజు కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శిరీష్ భరద్వాజ్ ని ఒక ప్రైవేట్…