• ఎంటర్టైన్మెంట్

    అతి త్వరలో గుడ్ న్యూస్ చెప్పనున్న బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య.

    బేబి మూవీతో సిల్వర్ స్క్రీన్ మీద సంచలనంగా మారింది. ఈ మూవీతో టాలీవుడ్‌లో ఆమె పేరు ఎక్కువగా వినిపించింది. తెలుగమ్మాయికి చాలా రోజుల తరువాత ఇలాంటి ఓ భారీ హిట్ రావడం, ఆమె పేరు టాలీవుడ్‌లో వినిపించడం జరిగింది. అయితే బేబి తరువాత వైష్ణవికి చాలానే ఆఫర్లు వచ్చాయి. అయితే సోషల్ మీడియా ద్వారా చాలా మంది సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే.. అలా వచ్చిన వారిలో…