మార్చి, ఏప్రిల్ నుంచి బంగారం ధరలు కొండెక్కి కూర్చువడంతో సామన్య ప్రజలు కొనాలంటేనే భయపడుతున్నారు. కాగా, గత పది రోజుల క్రితం కాస్త ధరలు తగ్గి దిగివచ్చిన బంగారం మళ్లీ ఇప్పుడు భారీగా పెరిగిపోయి షాక్ ఇస్తుంది. అయితే బంగారం ఇలా ఉన్నట్టుండి పెరిగిపోవడానికి కారణం అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు, పలు దేశాల్లో యుద్దాలు బంగారం, వెండిపై ప్రభావం చూపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే…