చిరుధాన్యాల్లో కాల్షియం, ఐరన్, జింక్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, విటమిన్-బి-6, 3, కెరోటిన్, లెసిథిన్ మొదలైన మూలకాలు ఉంటాయి. దీన్ని తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. చిరుధాన్యాలు శరీరంలో ఉండే ఎసిడిటీని అంటే యాసిడ్‌ను తొలగిస్తుంది. ఎసిడిటీ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో చిరుధాన్యాలు వాడకం చాలా ఎక్కువ అయింది. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది.…