• Blog

    ఉదయాన్నే మొలకలు తినడం అలవాటు చేసుకుంటే ఎంత మంచిదో తెలుసుకోండి.

    మొలకలను తినడం వలన ఎక్కువ క్యాలరీలను పొందకుండానే పోషకాలను పొందవచ్చు. మీరు బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటే మాత్రం మీ ఆహార ప్రణాళికలో మొలకలను జోడించండి. మొలకలు ఆరోగ్యానికి మంచివే కాక అవి ఎంతో రుచికరమైనవి కూడా. మీ సలాడ్లకు, సూప్‌లకు, మాంసపు వంటకాలకు, పాస్తాకు మరింత రుచిని జోడించి మీకు ఆకలిని పుట్టిస్తాయి. అయితే బరువు తగ్గడమేకాదు… మొలకలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మొలకలు ఆరోగ్యానికి చాలా…