కొత్త వైరస్ పుట్టుకొచ్చేందుకు అవకాశం 27.5 శాతం ఉన్నట్లు పరిశోధనలో తేలింది. వాతావరణ మార్పులు, జంతువుల నుంచి మనుషులకు సోకే సామర్థ్యం ఉన్న కొత్త వ్యాధులు పుట్టుకురావడం, అంతర్జాతీయ ప్రయాణాలు పెరగడం వల్ల కొత్త వైరస్లు పుట్టుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే అధిక మరణాల రేటు, తీవ్రమైన లక్షణాల కారణంగా ఎబోలాను ప్రాణాంతక వైరస్లలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ వైరస్ చివరిసారి 2014–16 మధ్య వ్యాపించింది.…