చాలా తక్కువ రోజుల్లోనే పవన్ కి తన మొదటి భార్యకు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఇక పవన్ ఆ తర్వాత సినీ నటి రేణు దేశాయ్ ను వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరు బద్రి సినిమాలో నటించి హిట్ ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే వీరిద్దరి మధ్యలో ప్రేమ పుట్టిందట. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి జానీ…