ఈ పండ్లు అరగడానికి చాలా సమయం పడుతుంది. కనుక వీటిని తక్కువ మోతాదులో అనగా రోజుకు 5 నుండి 10 విరిగి పండ్లను మాత్రమే తీసుకోవాలి. అయితే చాలా మంది ఈ విరిగి చెట్టును మన సాంప్రదాయ ఆయుర్వేదంలో ఉపయోగిస్తారని తెలియదు. ఈ చెట్టు ఆకులు, వేర్లు, బెరడు, పండ్లు, విత్తనాలు అన్ని కూడా యాంటీ బయాటిక్, యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలను అధికంగా కలిగి ఉంటాయి. అయితే ఈ…