మీరు పాత టూత్ బ్రష్ ను ఎన్ని రోజులు ఉపయోగించాలి.. అలా కాకుండా బ్రష్ ను అరిగిపోయే వరకూ ఉపయోగిస్తే ఏమవుతుంది. చాలామంది పరిశుభ్రత విషయానికి వస్తే ప్రజలకు కొన్ని ప్రాథమిక విషయాలపై అవగాహన ఉండదు. స్నానం చేయడానికి మంచి టూత్ బ్రష్ మరియు సబ్బును ఉపయోగించడం వంటి కొన్ని సాధారణ అలవాట్ల పట్ల నిర్లక్షంగా వ్యవహరిస్తారు. అయితే మనలో చాలా మంది టూత్ బ్రష్ విరిగిపోయినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు…