బయటతినే ఈ పానీపూరీలు ఆరోగ్యానికి మంచిది కాదని అందరూ అంటారు. అయితే వారు తయారు చేసి విధానంలో నాణ్యత లేకపోవడం వారు ఈ మాటలు అంటుంటారు. నిజానికి పానీపూరీ తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పానీపూరీలో ఉండే బంగాళాదుంప, చింతపండు, ఉల్లిపాయ, చిక్పీస్ తో పాటుగా మసాలా దినుసులు ఆరోగ్యానికి మేలే తప్ప, హానీ చేయవని కొందరు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే పానీపూరీ ఎంత రుచికరంగా ఉంటుందో, అందులోని…