• లైఫ్ స్టైల్

    తల్లి తదనంతరం గోల్డ్ ఎవరికి చెందుతుంది. కూతురికా..? కోడలికా..?

    తల్లి మరణానంతరం ఆమె బంగారం కూతురికి చెందుతుందా? లేక కోడలికి చెందుతుందా? ఈ సందేహాన్ని చట్టం ప్రకారం, సాంప్రదాయం ప్రకారం.. అలానే మానవత్వ కోణం.. మూడు రకాలుగా చూడాల్సి వస్తుంది. మొదటగా చట్ట ప్రకారం చూసుకుంటే.. ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికీ తల్లి బంగారం చెందుతుంది. కొడుకులు, కూతుర్లు ఎంతమంది ఉంటే అంతమంది వారసులకూ ఆమె బంగారం మీద హక్కు ఉంటుంది. పొలం, స్థలం, ఇల్లు వంటి ఆస్తుల్లో…