ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు ఓ రేంజ్ లో దంచి కొడుతున్నాయి. బుధవారం ఢిల్లీలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మే 31న బీహార్‌లో తీవ్రమైన హీట్‌వేవ్ పరిస్థితులు ఉంటాయని.. అలాగే వేడిగాలులు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అయితే రుతుపవనాల రాష్ట్రాన్ని తాకే వరకు ఇదే పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ సూచిస్తోంది. రోహిణి కార్తె ప్రభావంతో ఎండ తీవ్రత పెరిగింది. మరో మూడు రోజుల పాటు…