ఈ చింతకాయ పచ్చిగా ఉన్నప్పుడు తింటే వగరుగా ఉంటుంది. పక్వానికి వచ్చాక తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది దక్షిణ మెక్సికో, దక్షిణ అమెరికా మధ్య అమెరికాలకు చెందినది. అయితే, తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఈ సీమ చింతకాయ సత్తా తెలిస్తే మాత్రం మీరు తినకుండా ఉండలేరంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్యానికి ఇది చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే సీమచింతతో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా…