• తాజా వార్తలు

    గుడ్ న్యూస్ చెప్పిన వైద్య నిపుణులు, HIV వ్యాక్సిన్ ట్రయల్స్‌ సక్సెస్.

    వైద్య నిపుణులు హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌ను తొలిసారిగా గుర్తించి దాదాపు నాలుగు దశాబ్దాలు దాటింది. అయినా ఇప్పటికీ దీనికి కచ్చితమైన చికిత్సలు అందుబాటులోకి రాలేదు. కొన్ని విధానాల ద్వారా ఇన్‌ఫెక్షన్‌ను నిరోధిస్తూ, దీని ప్రభావాన్ని తగ్గించగలిగినప్పటికీ.. వ్యాధిని నయం చేయడానికి ఎటువంటి నిర్దిష్ట చికిత్స లేదా టీకాలు మాత్రం రాలేదు. అయితే ‘HIV వైరస్ ను అడ్డుకునేందుకు ప్రతిరోధకాలను ప్రేరేపించే సాధ్యాసాధ్యాలను చూపడంలో ఇది ప్రధాన ముందడుగు’ అని డ్యూక్ హ్యూమన్…