రైలులో అయితేనే అన్ని వసతులతో పాటు సేఫ్ జర్నీ ఉంటుందని భావిస్తుంటారు. కుటుంబం అంతా కలిసి ఒక్కచోట కూర్చొని ఎంచక్కా రైలులో ప్రయాణమే చేయొచ్చు. ఉద్యోగం, వ్యాపారం,పర్యాటకం అంటూ నిత్యం కోట్లాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. అయితే భారతీయ రైల్వే తన AC కోచ్లలో ఎక్కే ప్రయాణీకులకు బెడ్షీట్, బ్లాంకెట్ మరియు దిండును అందజేస్తుంది. ఇందులో బెడ్షీట్ మరియు దిండు రంగు ఎప్పుడూ తెల్లగా ఉంటుంది. అయితే రైల్వే…