• ఎంటర్టైన్మెంట్

    బాహుబలి ‘కట్టప్ప’ కూతురు ఎంత అందంగా ఉందో చూశారా ..?

    తమిళ నటుడైనా కూడా ఎన్నో తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసి ఎంతగానో మెప్పించారు. శంఖం, మిర్చి, వంటి సినిమాల్లో హీరోలకు తండ్రిగా నటించి తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువయ్యారు. ఇక బాహుబలి మూవీతో కట్టప్పగా ఆయనకు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. అయితే దక్షిణాది చిత్రపరిశ్రమలో సహజ నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు సత్యరాజ్. తెలుగులోనే కాకుండా తమిళంతోపాటు పలు భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో…