• ఆరోగ్యం

    షుగర్ పేషెంట్స్‌కు అలర్ట్, ఈ వ్యాధితో జాగర్త, లేదంటే ప్రాణాలకే ప్రమాదం.

    ఈరోజుల్లో చాలా మంది తమ ఆరోగ్యాన్ని ఎక్కువగా పట్టించుకోవడం లేదు. సరైన ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. సరైన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు మీ దరి చేరవు. అయితే షుగర్ పేషెంట్లు ఆహారం, ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా శరీరంలో షుగర్ లెవల్ పెరిగిపోవచ్చు. రక్తంలో చక్కెర శాతం సడన్‌గా పెరగడాన్ని…