• Blog

    వినాయక పూజా ఏ విధంగా చెయ్యాలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు.

    ఏ పూజ అయినా, వ్రతమైనా, చివరకు ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అటువంటి వినాయకుడి జన్మదినంను ‘వినాయక చవితి’ లేదా ‘ గణేశ చతుర్ధి’ పర్వదినంగా జరుపుకుంటారు. వినాయకుడి ప్రతిమను ఇంటిలో ప్రతిష్టించి స్వామివారికి పూజ చేసి గరికతో పాటు, 21 పత్రాల్తో పూజించి , వ్రతకథ చెప్పుకుని, ఉండ్రాళ్ళు, కుడుములను నైవేద్యంగా సమర్పించవలెను చవితి రోజున చంద్రుణ్ణి చూడడం దోషం, చవితి చంద్రుడు…