• తాజా వార్తలు

    వాలంటీర్లపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు, అసలు విషయం అదే అంటూ..?

    ఎన్నికల ఫలితాల అనంతరం తమ ఓటమిలో వాలంటీర్ల పాత్ర కూడా ఉందన్నట్లుగా పలువురు వైసీపీ నేతలు స్పందించారు. కట్ చేస్తే… ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఉంది. ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పెన్షన్ ఈ రోజు పంపిణీ చేస్తున్నారు. అయితే వాలంటీర్ల కొనసాగింపు పై త్వరలో ఒక నిర్ణయం ఉంటుందని మంత్రులు చెప్పుకొస్తున్నారు.అయితే ఈరోజు పెన్షన్ల పంపిణీ సందర్భంగా సీఎం చంద్రబాబు దీనిపై ఒక క్లారిటీ…