మట్టి కుండలు లేదా సీసాల్లో ఉంచిన నీటిని తాగడం వల్ల శరీరంలోని సహజమైన మార్గంలో జీవక్రియ మెరుగుపడుతుంది. వేడి వాతావరణం వల్ల జీవక్రియకు వేసవి కాలంలో కాస్తంత ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. జీవక్రియను మెరుగుపరచాలంటే కుండలో నీటిని త్రాగాలి. ఫ్రిజ్ లేదంటే ప్లాస్టిక్, స్టీల్, గాజు సీసాలతో పోలిస్తే మట్టి సీసాలోని పాత్రలో ఉంచిన నీరు సహజంగా చల్లబడుతుంది. ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. అయితే :మనలో చాలా మంది…