నిన్న మొన్నటి వరకూ ఎన్నికల హడావుడితో బిజీబిజీగా గడిపారు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఇక కౌంటింగ్‌కి చాలా సమయం ఉండడంతో.. కుటుంబంతో సరదాగా గడిపేందుకు ఫారిన్ టూర్‌కి వెళ్తున్నారు. ఇవాళ సతీమణి వైఎస్ భారతీతో కలిసి తాడేపల్లి నివాసం నుంచి మొదట లండన్ వెళ్తారు. అక్కడి నుంచి కుమార్తెలతో కలిసి లండన్‌తో పాటు ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌కు వెళ్లే అవకాశం ఉంది సీఎం జగన్. దీంతో సీఎం జగన్ ఫ్యామిలీ…