వేడి వేడిగా టీ, కాఫీలు పడాల్సిందే. ఆ రెండూ లేకుండా…చాలా మందికి అసలు రోజు మొదలుకాదు. అవి తాగకపోతే… వారికి విపరీతమైన తలనొప్పి, నీరసం లాంటివి కూడా వస్తూ ఉంటాయి. అయితే… కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదా? కాదా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. అయితే మీరు ఒక నెల పాటు కాఫీ తాగడం మానేస్తే, కెఫీన్ లేకపోవడం వల్ల తలనొప్పి, అలసట మొదలైన ఉపసంహరణ లక్షణాలను మీరు…