జ్యోతిష శాస్త్రం ప్రకారం… కంటి చూపుకి శక్తి ఉంటుంది. కొంత మంది కంటి చూపు పడితే… చెడు జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు చాలా సుకుమారంగా, కోమలంగా, అందంగా ఉంటారు. వారిపై చెడు దృష్టి పడకుండా, దిష్టి చుక్కలా… నల్లతాడు కడతారు. ఉత్తరప్రదేశ్లోని బాబా భైరవనాథ్ ఆలయం నుంచి ఈ తాళ్లు కట్టించే సంస్కృతి ప్రారంభమైందని చెబుతారు. అయితే ప్రస్తుతకాలంలో ఆడవారు, మగవారు అంటూ తేడా లేకుండా నల్ల దారాన్ని కట్టుకుంటున్నారు.…