ఎన్నికల ఫలితాల అనంతరం తమ ఓటమిలో వాలంటీర్ల పాత్ర కూడా ఉందన్నట్లుగా పలువురు వైసీపీ నేతలు స్పందించారు. కట్ చేస్తే… ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఉంది. ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పెన్షన్ ఈ రోజు పంపిణీ చేస్తున్నారు. అయితే వాలంటీర్ల కొనసాగింపు పై త్వరలో ఒక నిర్ణయం ఉంటుందని మంత్రులు చెప్పుకొస్తున్నారు.అయితే ఈరోజు పెన్షన్ల పంపిణీ సందర్భంగా సీఎం చంద్రబాబు దీనిపై ఒక క్లారిటీ…
-
-
ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రెండు రోజుల పాటు చంద్రబాబు సచివాలయానికి వెళ్లారు. ఈ రోజు తొలిసారి టీడీపీ కార్యాలయానికి అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. పాలన వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా.. పార్టీ కార్యకర్తలు, నాయకులకు సమయం ఇవ్వాలనుకుంటున్నారు. అయితే నిన్న సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు. ఆ సమయంలో చాలామంది అధికారులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అయితే పూల బొకేలతో ఎదురెళ్లి చంద్రబాబు దృష్టిలో పడేందుకు ఎక్కువ…