ఫోన్‌పే, గూగుల్ పే,పేటీఎం,అమెజాన్ పే వంటి యాప్స్ ద్వారా కరెంట్ బిల్ కట్టవద్దని కోరింది. RBI ఆదేశాల ప్రకారం సర్వీస్ ప్రొవైడర్లయిన ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే, బ్యాంకుల ద్వారా కరెంట్ బిల్లుల చెల్లింపులు నిలిపివేసినట్లు ప్రకటించింది. అయితే ప్రస్తుతం చాలా మంది ఆన్ లైన్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు అయినా గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం వంటి వాటిని వినియోగించి.. వివిధ రకాల…
-
-
ప్రస్తుత రోజుల్లో చిన్న చిన్న దుకాణాలు, రోడ్డు పక్కన టీకొట్టుల్లోనూ యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయి. అయితే, విదేశాల్లో ఉన్న వ్యక్తులకు డబ్బులు పంపడం, వారి నుంచి పేమెంట్స్ అందుకోవడానికి అవకాశం లేదు. మన దేశానికి చెందిన లక్షల మంది విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లారు. విదేశాల్లో ఉన్న నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే వారు తమ…