శతపుష్టి మొక్క నుండి ఈ గింజలు మనకు లభిస్తాయి. ఆన్ లైన్ లో, సూపర్ మార్కెట్ లలో ఇవి మనకు సులభంగా లభిస్తాయి. ఈ దిల్ సీడ్స్ ను తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిలో నువ్వుల కంటే ఎక్కువగా క్యాల్షియం ఉంటుంది. అయితే డ్రై ఫ్రూట్స్లో ఎన్నో రకాలు వచ్చాయి. ఇంతకు ముందు డ్రై ఫ్రూట్స్ అంటే జీడి పప్పు, బాదం పప్పు,…