ఈ మధ్య చాలా మంది మంచి ఆరోగ్యం కోసం గాడిద పాలు తాగుతున్నారు. అందుకనే ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా చోట్ల గాడిద పాల విక్రయం జోరుగా సాగుతోంది. ఈ పాలు తాగితే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయన్న ప్రచారం ఉంది. అయితే గొర్రెల మందలా ఏదో ఇతరుల్ని ఫాలో అయితే వ్యాపారాల్లో లాభాలు ఏం ఉంటాయ్ చెప్పండి.. కాస్త క్రియేటివిటీ ఉంటేనే ఎక్కడైనా నెగ్గుకురావొచ్చు. అలా తన బుర్రకు పదను పెట్టిన…