పొద్దున్నే కనీసం అరలీటరు నీటిని తాగడం వల్ల 24 శాతం శరీరం మెటబాలిజం పెరుగుతుందని, తద్వారా ఇది బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. పరగడుపున నీరు త్రాగడం వల్ల రక్త కణాలు శుద్ధి అవుతాయని, తద్వారా శరీరంలోని మలినాలు తొలగిపోతాయని చెబుతున్నారు. అయితే నిద్రలేవగానే పళ్లు తోముకోకుండా నీళ్లు తాగితే ఈ లాలాజలం ఆ నీళ్లతో పాటు పొట్టలోకి వెళ్లి అందులోని బాక్టీరియా యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల…