ఆమ్రపాలి విశాఖపట్నంలో ఉన్నత చదువులు చదివారు. 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె 39వ ర్యాంక్ సాధించారు. తర్వాత ట్రైనీ ఐఏఎస్‌గా, జాయింట్ కలెక్టర్‌గా, నగర కమిషనర్‌గా పనిచేశారు. 2018లో వరంగల్ జిల్లా అర్బన్, రూరల్ కలెక్టర్‌గా పనిచేశారు. అయితే యంగ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ గా కాట్ర ఆమ్రపాలి తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. విశాఖపట్నంకి చెందిన ఆమ్రపాలి 2010లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష…