ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం మరో పారిశ్రామిక వేత్త కుటుంబానికి చెందిన రాధిక మర్చంట్ తో త్వరలో జరగనుంది. ఈ వివాహానికి సంబంధించిన ప్రి వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్ లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అయితే అనంత్ అంబానీ.. తన చిన్ననాటి స్నేహితురాలు రాధిక మర్చంట్ ని పెళ్లాడుతున్న విషయం తెలిసిందే. గతేడాది జనవరిలో…