• ఎంటర్టైన్మెంట్

    పోలీసులతో గొడవ పెట్టుకున్న హీరోయిన్ నివేదా..? అసలు ఏం జరిగిందంటే..?

    నివేదాకు ఫ్యాన్ ఫాలోయింగ్ కొంచెం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం భాషలో కూడా పలు సినిమాలలో నటించి భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ. అయితే టాలీవుడ్‌లో పలు హిట్ సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నివేదా పేతురాజ్ పోలీసులతో గొడవ పడుతున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఇందులో నివేదా కారును చెక్ చేయడానికి పోలీసులు తనను ఆపగా.. తను…