ప్రతి రంగుకు దాని ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఉదాహరణకు ట్రాఫిక్ లైట్ వద్ద స్టాప్ సిగ్నల్ లేదా డేంజర్ సైన్ కోసం ఎరుపు రంగు ఉపయోగిస్తారు. అదే విధంగా స్కూల్ బస్సు పసుపు రంగులో ఉంటుంది. అయితే స్కూలు, కాలేజీ బస్సులు పసుపు రంగులో ఉండడాన్ని మనం గమనించే ఉంటాం. ప్రాంతాలతో సంబంధం లేకుండా దేశ, విదేశాల్లోనూ ఇదే కోడ్ని ఫాలో అవుతుంటారు. అంతేకాకుండా నిర్మాణ రంగంలో ఉనయోగించే జేసీబీలు,…