సోమవారం రోజు పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోరిన కోర్కెలు తీరుస్తాడని, సమస్యల నుంచి గట్టెక్కిస్తాడని నమ్ముతారు. అసలు సోమవారానికి, శివుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా..! అయితే హిందూ మతంలో సోమవారం త్రిమూర్తుల్లో లయకారుడైన శివునికి అంకితం చేయబడింది. ఈ రోజున శివుడిని ప్రత్యేకంగా పూజ చేస్తారు. అంతేకాదు శివయ్య అనుగ్రహం కోసం సోమవారం ఉపవాసం చేస్తారు. ఈ వ్రత పుణ్యం వల్లనే పరమశివుడు, పార్వతీదేవి వివాహం చేసుకున్నట్లు…