• ఎంటర్టైన్మెంట్

    మహేష్ ని కాదని రూ. 1000 కోట్లు ఆస్తి అతడికి రాసిచ్చిన సూపర్ స్టార్ కృష్ణ.

    కృష్ణ, ఇందిరలకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కొడుకు రమేష్‌బాబు 1965 అక్టోబర్‌ 13న జన్మించాడు. చైల్డ్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ ప్రారంభించిన రమేష్‌బాబు హీరోగా 15కు పైగా సినిమాల్లో నటించి, ఆ తర్వాత నిర్మాతగా మారాడు. నిర్మాతగా తొలి సినిమా అమితాబ్‌బచ్చన్‌తో సూర్యవంశం హిందీ రీమేక్‌ తెరకెక్కించాడు. అయితే కృష్ణ సుదీర్ఘ సినీ ప్రస్థానం లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. తెలుగు సినిమాను కొత్త పుంతలు…