వందలాది మంది భక్తుల సమక్షంలో, సుబ్రమణ్య స్వామికి హారతి ఇస్తున్న సమయంలో నెమలి గర్భగుడి ముందు సందడి చేసింది. సుబ్రమణ్య స్వామి విగ్రహానికి హారతి ఇచ్చిన తర్వాత పండితులు నెమలికి సైతం హారతి ఇచ్చారు. అంత మంది భక్తులు ఉన్నా నెమలి అక్కడి నుంచి కదలకుండా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది చూసిన భక్తులంతా ఇది ఆ భగవంతుడి లీల అంటున్నారు. అయితే తమిళనాడు తిరుప్పూర్ జిల్లాలోని…