బెంగళూరు ఎలకా్ట్రనిక్ సిటీలోని జీఆర్ ఫాంహౌ్‌సలో జరిగిన ఈ రేవ్‌పార్టీపై దాడి చేసిన రోజే పోలీసులు ఐదుగురు మాదక ద్రవ్యాల వ్యాపారులు, పార్టీ నిర్వాహకులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి బెంగుళూరు పోలీసుల అదుపులో నటి హేమ ఉన్నట్లు సమాచారం. హేమను సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హేమను రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశంకనిపిస్తుంది. గత నెల 20న రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు.…