కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ అమ్మాయికి సంబంధించిన ప్రతి హోల్డింగ్స్ కనిపిస్తుంటాయి. అంతగా ఎయిర్ టెల్ సిమ్ యాడ్ ద్వారా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. అటు యాడ్.. ఈ అమ్మాయి రెండు ఫేమస్ అయిపోయాయి. యాడ్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన సాషా. అయితే ఎయిర్ టెల్ యాడ్ అమ్మాయి అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సిమ్ యాడ్ ద్వారా రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది.…