ఎండాకాలం కోసం ఎక్కువ మంది ఎదురుచూసేది కేవలం మామిడి పండు తినడం కోసమే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే… మామిడి పండు కేవలం మనకు సమ్మర్ లో మాత్రమే దొరకుతుంది. మ్యాంగో లవర్స్.. ఎప్పుడెప్పుడు సమ్మర్ వస్తుందా..? వాటిని తిందామా అని అనుకుంటారు. అయితే… ఈ పండు తినాలనే ఇష్టం, కోరిక ఉన్నప్పటికీ… షుగర్ పేషెంట్స్ వాటిని తినలేరు. మామిడి తింటే… వారిలో షుగర్ లెవల్స్ మరింత పెరుగుతాయి.…