• లైఫ్ స్టైల్

    ఈ పండ్లు షుగర్‌ పేషెంట్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

    ఈ పండు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో విటమిన్ సి మంచి మోతాదులో లభిస్తుంది. లిచ్చి గర్భిణీ స్త్రీలకు మంచి పండు. దీని కారణంగా వారి శరీరానికి తగినంత ఐరన్ లభిస్తుంది. ఈ పండు తినడం పక్షవాతం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి ,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే వేసవి అంటే రకరకాల పండ్ల సీజన్. పుచ్చకాయలు, మామిడిపళ్లు, పనసపండ్లు, ఖర్జూరం వంటి ఎన్నో…