• ఎంటర్టైన్మెంట్

    గుండు గీయించుకున్న ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

    తెలుగు, తమిళ సినిమాల హీరోయిన్‌. ఒకప్పుడు హీరోయిన్‌ గా, సహాయ నటిగా అలరించింది. ఆవిడే శరణ్య. కాదల్‌ కవితై సినిమాతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించింది. నీ మనసు నాకు తెలుసు అనే తెలుగు చిత్రంలో కాలేజీ స్టూడెంట్‌గా కనిపించింది. అయితే శరణ్య నాగ్ తాజాగా తిరుత్తని లో గల సుబ్రమణ్య స్వామి టెంపుల్ ని సందర్శించింది. ఆ గుడిలో ఆమె మొక్కు తీర్చుకున్నారు. తల నీలాలు అర్పించింది. అలాగే…