ప్రతి రోజూ ఒక యాపిల్ తింటే.. ఎన్నో రకాల సమస్యలను తగ్గించడానికి టీకా వేసుకున్నట్లే. రోజుకో యాపిల్ తినడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు అయిన బీపీ, షుగర్, క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో యాపిల్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడంలో కీలకంగా పని చేస్తుంది. యాపిల్లో విటమిన్లు ఏ, బి, సి, క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం,…