• ఆధ్యాత్మికం

    ఈ రాశుల వారికి తాబేలు ఉంగరం అస్సలు కలిసి రాదు. ఇంట్లో డబ్బు కూడా..?

    తాబేలు ఉంగరం ధరించడం వల్ల ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదని, శాంతి చేకూరుతుందని నమ్ముతారు. తాబేలు విష్ణుమూర్తికి సంబంధం ఉంది కాబట్టి శ్రీమహా విష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీమీద ఉంటాయి. జీవితంలో అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు. ఈ ఉంగరం ధరించడం వల్ల సంపద, శ్రేయస్సు లభిస్తుంది. అయితే చాలా మందికి జాతకాలు, రంగు రాళ్లు, ఉంగరాల మీద బీభత్సమైన నమ్మకం ఉంటుంది. రాశికి తగ్గట్టుగా రాళ్ల ఉంగరాలు పెట్టుకుంటే…