ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో వడగాల్పుల ప్రభావం కొనసాగుతుంది. ఐఎండీ అంచనా ప్రకారం జూన్ 7న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అయితే తెలుగు రాష్ట్రాలకు ముందస్తు వానాకాలం వచ్చింది. ఏటా జూన్ 5వ తేదీ తర్వాత చల్లబడే వాతావరణం ఈసారి ముందుగానే చల్లబడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో రోహిణి కార్తీక్ ముందే వాతావరణం చల్లబడింది. తెలంగాణలో రెండు రోజులుగా…