• తాజా వార్తలు

    లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన సిని స్టార్స్ వీరే, ఈ లిస్ట్ లో..!

    దేశంలో ఏడు దశల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సినీ తారలు మెరిశారు. ఇండస్ట్రీలో తమకంటూ మంచి పేరు సంపాదించిన పలువురు నటీనటులు ఈసారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మంగళవారం న వెలువడిన ఫలితాల్లో ఘన విజయం అందుకున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 293 సిట్లు మెజార్టీ సాధిస్తే.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని భారత కూటమికి 234 సీట్లు వచ్చాయి. ఈసారి…