• ఆరోగ్యం

    మీరు రోజు తగినంత నీరు తాగడం లేదా..? మీకు ఎన్ని రోగాలు వస్తాయో తెలుసుకోండి.

    సంపూర్ణ ఆరోగ్యం సొంతం కావాలంటే పోషకాహారంతో పాటు రోజూ తగినంత నీళ్లు తాగడం చాలా అవసరం. నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత కంట్రోల్ అవుతుంది, పోషకాలు శరీరంలో కదులుతాయి, వ్యర్థాలు తొలగిపోతాయి. నిపుణులు రోజుకు కనీసం రెండు లీటర్ల నీరు లేదా 250 మిల్లీలీటర్ల చొప్పున మొత్తం ఎనిమిది గ్లాసులు తాగాలని సిఫార్సు చేస్తున్నారు. అయితే ఎలాంటి సమస్య లేకుండా మీకు తలనొప్పి వస్తే మీ శరీరంలో నీరు…