చిరుపై అభిమానంతో రక్తదానం చేస్తూ బ్లడ్ బ్యాంకు ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడేందుకు తోడ్పడుతున్నారు. 1998 అక్టోబర్ 2వ తేదిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రారంభం కాగా.. తొలుత రక్తం ఇచ్చిన వ్యక్తి మురళీ మోహన్, రెండో వ్యక్తి నటుడు మహర్షి రాఘవ.. అప్పటి నుంచి మహర్షి రాఘవ వరుసగా రక్త దానం చేస్తూ వస్తున్నారు. అయితే ఇక అక్కడ చిరంజీవి అభిమాని అని చెప్పుకునే ప్రతి ఒక్కరు పదుల…