కలలనేవీ కేవలం మెదడుకి సంబంధించినవని కొంతమంది చెబితే, ఆత్మకు సంబంధించినవని మరికొందరు చెబుతారు. సైన్స్ చెబుతున్న దాని ప్రకారం కలలుసాధారణంగా మనం నిద్రిస్తున్న సమయంలో, శరీరం రెండు దశల్లోకి వెళుతుంది. మొదటిది, ర్యాపిడ్ ఐ మూవ్ మెంట్ దశ. ఈ దశలో శరీరంలోని అవయవాలు విశ్రాంతి తీసుకుంటున్నా, మెదడులోని ఆలోచనలు మాత్రం జరుగుతూనే ఉంటాయి. రెండోది నాన్ ర్యాపిడ్ ఐ మూవ్ మెంట్. ఈ దశలో మెదడులోని ఆలోచనలు పూర్తిగా…